P satyavati biography


  • P satyavati biography
  • P satyavati biography in english.

    పి.సత్యవతి

    పి.సత్యవతి

    పి.సత్యవతి

    జననంపి.సత్యవతి
    1940 జులై
    గుంటూరు జిల్లా కొలకలూరు
    ఇతర పేర్లుపి.సత్యవతి
    ప్రసిద్ధిప్రఖ్యాత కథా రచయిత్రి

    పి.సత్యవతి ప్రఖ్యాత తెలుగు కథా రచయిత్రి.[1][2]

    జీవిత విశేషాలు

    [మార్చు]

    పి.సత్యవతి1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు.

    ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు.

    P satyavati biography

  • P satyavati biography
  • P satyavati biography in hindi
  • P satyavati biography in english
  • P.satyavathi biography in telugu
  • P satyavathi age
  • విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలోలో ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. పాఠాలు బోధించడం, ఇంగ్లీషు సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఈమె పరిశీలించిన సమాజం తెలుగుది. అందుకే ఈమె రచనలను తెలుగు సాహిత్యంలోనే చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు.

    తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఈమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.

    సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకున్నారు